ETV Bharat / state

మెదక్​ లోక్​సభ బరిలో 10 మంది అభ్యర్థులు - nominations withdrawl

మెదక్​ లోక్​సభ బరిలో 10 మంది అభ్యర్థులు నిలిచారు. 8 మంది నామినేషన్​ ఉపసంహరించుకున్నారు.

ప్రధాన పార్టీల అభ్యర్థులు
author img

By

Published : Mar 30, 2019, 8:46 PM IST

పార్లమెంట్​ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఏ నియోజకవర్గం నుంచి ఎంత మంది బరిలో నిలిచారో తేలిపోయింది. మెదక్​ లోక్​సభస్థానానికి మొత్తం 10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 8 మంది నామినేషన్​ ఉసంహరించుకున్నారు. ప్రధాన పార్టీల వారీగా చూస్తే తెరాస నుంచి కొత్త ప్రభాకర్​ రెడ్డి, కాంగ్రెస్​ తరఫున గాలి అనిల్​ కుమార్​, భాజపా నుంచి రఘునందన్​ రావు బరిలో ఉన్నారు.

మెదక్​ లోక్​సభ బరిలో 10 మంది అభ్యర్థులు

ఇవీ చూడండి:హైదరాబాద్​లో రికార్డు మెజారిటీపై కన్నేసిన అసద్

Intro:Tg_wgl_22_30_Rythula_Dharna_Election_Boycott_ab_Bite1_c1
NarasimhaRao, Mahabubabad,9394450198
...... ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామంలోని రైతులందరికీ పార్లమెంట్ ఎన్నికల లోపు పాసు పుస్తకాలను జారీచేయాలని , లేని పక్షంలో పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తామని రైతులంతా ముక్తకంఠంతో హెచ్చరించారు
బైట్స్
1)సత్తిరెడ్డి..... రైతు,మాధవాపురం.

Body:బ్యాంకులు రుణాలు ఇచ్చినా ప్రభుత్వం మాత్రం నూతన పాస్ పుస్తకాలు , రైతుబంధు చెక్కులను ఇవ్వలేదని రైతులు వాపోతున్నారు.

Conclusion:9394450198
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.