ETV Bharat / state

15 రోజులుగా తాగడానికి చుక్కనీరు లేదు..

రంగారెడ్డి జిల్లా రంగదాముల వాసులు గుక్కెడు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. 15 రోజుల నుంచి తాగునీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

15 రోజులుగా తాగడానికి చుక్కనీరు లేదు..
author img

By

Published : May 5, 2019, 5:45 AM IST

రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​ మండలంలోని రంగదాముల గ్రామంలో తాగునీరు దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మిషన్​ భగీరథ పనుల కోసం గుంతలు తవ్వి వదిలేశారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస అవసరాలకు సైతం ఇబ్బందులు పడుతున్నామన్నారు. మరో వారం రోజుల్లో ప్రసిద్ధ గోదా రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని, భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారన్నారు. అధికారులు వెంటనే స్పందించి తాగునీటి సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

15 రోజులుగా తాగడానికి చుక్కనీరు లేదు..

ఇవీ చూడండి: నిద్ర మత్తులో డ్రైవర్.. దుకాణాలపైకి దూసుకెళ్లిన బస్సు

Intro:రంగ రాముల రంగనాయక స్వామి క్షేత్రంలో తీవ్ర తాగునీటి ఎద్దడి..

Body:వివిధ ప్రాంతాల భక్తులు సందర్శించే గోదా రంగనాథస్వామి క్షేత్రం గల రంగ దా ము ల గ్రామంలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. ఇక్కడ అ మిషన్ భగీరథ పనులకు సంబంధించి గుంతలు తవ్వి వదిలేశారు. దీనితో తో గ్రామ స్తులు పైపు ద్వారా నీటిని బావిలో లో నింపుకొని వాడుకుంటున్నారు. అయితే గత 15 రోజులుగా మిషన్ భగీరథ నీరు ఇక్కడికి రావడం లేదు. మరో వారం రోజుల్లో లో ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇలాంటి సమయంలో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉన్న నా పట్టించుకోకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Conclusion:bite 1 : సుశీందర్ ర్ రెడ్డి బై టు: కేశవా చారి బయట 3 రవీందర్ రెడ్డి పంపినవారు రంగనాథ్ షాద్నగర్. 8 0 0 8 5 7 3 9 0 7
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.