రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడలోని రైల్వే గేట్ సమీపంలో ఓ గుర్తు తెలియని మహిళను దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : కళ్లు మూసుకుని ఏ వస్తువేంటో ఇట్టే చెప్పేస్తుంది