ETV Bharat / state

వచ్చే నెల నుంచి రూ.2 వేల పింఛన్​: కేటీఆర్​ - ktr

వచ్చే నెల నుంచి రూ.2 వేల పింఛన్​ ఇవ్వనున్నట్లు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ అన్నారు. మహేశ్వరంలో ఆయన రోడ్​షో నిర్వహించారు.

కేటీఆర్​
author img

By

Published : Apr 1, 2019, 9:57 PM IST

మహేశ్వరంలో నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ అన్నారు. మహేశ్వరంలో జరిగిన రోడ్​ షోకు హాజరయ్యారు. వచ్చే నెల నుంచి రూ. 2వేల పింఛన్​ ఇవ్వనున్నట్లు తెలిపారు.

వచ్చే నెల నుంచి రూ.2 వేల పింఛను​: కేటీఆర్​

ఇవీ చూడండి:"తెరాస ప్రభుత్వం రిమోట్​ మోదీ చేతిలో ఉంది"

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.