ETV Bharat / state

'నియామక పత్రాలు అందుకున్న టీఆర్టీ అభ్యర్థులు'

చాలా కాలంగా పెండింగ్​లో ఉన్న టీఆర్టీ నియామకాలకు సంబంధించిన...నియామక పత్రాలు అందుకోవడం పట్ల అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తామని వివరించారు

author img

By

Published : Jul 13, 2019, 8:57 PM IST

విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తాం : టీఆర్టీ

రంగారెడ్డి జిల్లా జడ్పీ కార్యాలయంలో టీఆర్టీ అభ్యర్థులు నియామక పత్రాలు అందుకున్నారు. ధ్రువ పత్రాల జారీకి ఆలస్యమైనప్పటికీ నేడు నియామక పత్రాలు అందుకోవడం పట్ల టీఆర్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున్​ గౌడ్ ఆనందం వ్యక్తం చేశారు. తమ వెంట ఉంటూ వెన్నుతట్టి ముందుకు నడిపించిన ఉపాధ్యాయ సంఘాలు, ప్రజా సంఘాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
పెండింగ్​లో ఉన్న ఎస్జీటీ, పీహెచ్​సీ, ఎస్ఏ హిందీ, ఎల్​పీ హిందీ, పీఈటీ నియామకాలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. టీఆర్టీ నియామకాలు చేపట్టినందుకు సీఎం కేసీఆర్​కు ధన్యవాదాలు తెలిపారు. పాఠశాలల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి, విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తామని స్పష్టం చేశారు.

నియామక పత్రాలు అందుకోవడం ఆనందదాయకం : టీఆర్టీ అభ్యర్థులు

ఇవీ చూడండి : 'డీ లిమిటేషన్​ ప్రక్రియ మరోసారి చేపట్టాలి'

TG_HYD_56_13_TRT Candidates On Kcr_Ab_TS10005 Note: Feed Ftp Contributor: Bhushanam ( ) ఈ రోజు 2050 ఎనిమిది మందికి పార్టీ అభ్యర్థులకు టిఆర్టి అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ఈ నియామక పత్రాలు అందుకున్న తర్వాత అభ్యర్థులు చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు. టిఆర్టి ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లికార్జున గౌడ్ గారు మాట్లాడుతూ..… నియామకాలు జరగడానికి ఆలస్యం అయినప్పటికీ ఈ రోజు నియామక పత్రాలు అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మా వెంట ఉండి... మమ్మల్ని వెన్నుతట్టి ముందుకు నడిపించిన ఉపాధ్యాయ సంఘాలు మరియు ప్రజా సంఘాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే పెండింగ్లో ఉన్న SGT, PHC, SA హిందీ, LP హిందీ, మరియు PET నియామకాలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. టిఆర్టి నియామకాలను చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటామని... అలాగే పాఠశాలల అభివృద్ధి లో కీలక పాత్ర పోషించి, విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తామని తెలియజేశారు. బైట్: మల్లి కార్జున్ గౌడ్, టిఆర్టీ ఉపాధ్యాయ సంఘము అధ్యక్షుడు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.