చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలు తెరాసకు పట్టం కట్టారు. ఈ నియోజకవర్గంలోని మొత్తం 17 డివిజన్లలో తెరాస 9 స్థానాల్లో విజయం సాధించింది. 6 స్థానాల్లో కాషాయ పార్టీ సత్తా చాటింది. మరో 2 స్థానాల్లో మజ్లిస్ పార్టీ గెలుపొందింది.
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో 9 స్థానాల్లో తెరాస గెలుపు - ghmc election results
బల్దియా ఎన్నికల్లో భాగ్యనగర ప్రజలు ఎవరకీ ఆధిక్యం ఇవ్వలేదు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు మాత్రం తెరాసకు పట్టం కట్టారు. మొత్తం 17 డివిజన్లలో తెరాస 9 స్థానాల్లో గెలుపొందింది.
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో 9 స్థానాల్లో తెరాస గెలుపు