ETV Bharat / state

ఎన్నికల ఫలితలపై అనుమానాలున్నాయి: విశ్వేశ్వర్​ రెడ్డి - chevella

ఎన్నికల ఫలితలపై చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్​ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. అవకతవకలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు.

కొండా విశ్వేశ్వర్​ రెడ్డి
author img

By

Published : Feb 9, 2019, 9:21 PM IST

అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకవలు జరిగాయని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్​ రెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, వికారాబాద్​ నియోజవర్గాల ఫలితాలపై అభ్యర్థులకు అనుమానాలన్నాయని అన్నారు.

ఎన్నికల ఫలితలపై అనుమానాలు
undefined

అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకవలు జరిగాయని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్​ రెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, వికారాబాద్​ నియోజవర్గాల ఫలితాలపై అభ్యర్థులకు అనుమానాలన్నాయని అన్నారు.

ఎన్నికల ఫలితలపై అనుమానాలు
undefined
Intro:Tg_wgl_03_09_snake_show_av_c5


Body:వరంగల్ కాకతీయ జూ పార్కు లో పాముల ప్రదర్శన ఆకట్టుకుంది. వనదర్శిని పేరుతో జిల్లా ఆటవిశాఖ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మొక్కలు, జంతువులు, ఆడవిపై అవగాహన కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా హన్మకొండలోని జూపార్కు లో విద్యార్థులకు పాములపై ఉన్న అపోహలను తొలగించేందుకు ఫ్రెండ్స్ ఆఫ్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. విషం లేని పాములు, విషం ఉన్న సర్పాలకు ప్రదర్శించి వాటి వల్ల కలిగే భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేశారు. కట్ల పాము, జెర్రిపోతు, నాగు పాము, కొండ చిలువ, రక్త పింజర, ఆకుపచ్చ పాములను ప్రదర్శించారు. విషం ఉన్న పాములు కాటు వేసినప్పుడు తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై అవగాహన కల్పించారు.....స్పాట్


Conclusion:snake show
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.