ETV Bharat / state

శంషాబాద్​ విమానాశ్రయంలో కత్తుల కలకలం

శంషాబాద్ విమానాశ్రయంలో రెండు కత్తులు కలకలం రేపాయి. స్థానిక ఉద్యోగి వద్ద కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ ఆధికారులు తెలిపారు.

author img

By

Published : Jul 3, 2019, 12:11 PM IST

Shamshabad Airport

శంషాబాద్ విమానాశ్రయంలో రెండు కత్తులు కలకలం రేపాయి. సీఏఎస్ఎఫ్ గేటు నంబర్​ 2 దగ్గర తనిఖీలు చేస్తుండగా ఓ వ్యక్తి వద్ద కత్తులు ఉన్నట్లు సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. వెంటనే కత్తులను స్వాధీనం చేసుకుని...అతడిని ఎయిర్ పోర్ట్ పోలీసులకు అప్పగించారు. నిందితుడు గోల్కొండ ప్రాంతానికి చెందిన కలీమొద్దీన్​...​ విమానాశ్రయంలోనే ఉద్యోగం చేస్తున్నట్లు శంషాబాద్​ విమానాశ్రయ సీఐ రామకృష్ణ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

శంషాబాద్​ విమానాశ్రయంలో కత్తుల కలకలం

ఇవీ చూడండి:త్వరలో వీసీల నియామక ప్రకటన

Tg_HYD_15_03_Airport kathula kalakalm_ab_Ts10020. note :feed from desk whatsapp. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కత్తి కలకలం. ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగి వద్ద కత్తిని స్వాదీనం చేసుకున్న ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ ఆధికారులు. హైదరాబాద్ గోల్కోండ ప్రాంతానికి చెందిన ఖాళీమోద్దీన్ గా గుర్తించిన సెక్యూరిటీ ఆధికారులు. కత్తిని స్వాధీనం చేసుకుని నిందితుని ఎయిర్ పోర్ట్ పోలీసులకు అప్పగించిన సెక్యూరిటీ సిబ్బంది. నింధితుని అదుపులోకి తీసుకున్న ఆర్జీఐఏ పోలీసులు విచారిస్తున్నారు బైట్; రామకృష్ణ. సిఐ శంషాబాద్ విమానాశ్రయ పోలీస్ స్టేషన్.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.