ETV Bharat / state

షాదీ ముబారక్​, కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ - కల్యాణ లక్ష్మి

రంగారెడ్డి జిల్లాలోని ఎర్రగుంటలో పాదీ ముబారక్​, కల్యాణ లక్ష్మి చెక్కులకు ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి పంపిణీ చేశారు. 272 లబ్ధిదారులకు రూ.2.5 కోట్ల విలువైన చెక్కులను అందించారు.

షాదీ ముబారక్​, కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
author img

By

Published : Jun 13, 2019, 5:56 PM IST

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని ఎర్రగుంటలో ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి పర్యటించారు. 272 మంది లబ్దిదారులకు రూ.2.5 కోట్ల విలువైన షాదీ ముబారక్​, కల్యాణ లక్ష్మి చెక్కులకు పంపిణీ చేశారు. ఎన్నికల కారణంగా పంపిణీలో జాప్యం జరిగిందని, భవిష్యత్​లో ఇంటికే వచ్చి చెక్కులు అందించే విధంగా ఏర్పాట్లు చేస్తామని సబిత తెలిపారు.

షాదీ ముబారక్​, కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

ఇవీ చూడండి: రంగారెడ్డి జడ్పీ ఛైర్​పర్సన్​గా అనితాహరినాథ్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.