ETV Bharat / state

'కేసీఆర్​ కేబినెట్​లో చోటు దక్కడం నా అదృష్టం' - సబితా ఇంద్రారెడ్డి

తెలంగాణ మొదటి మహిళా మంత్రిగా అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

'కేసీఆర్​ కేబినెట్​లో చోటు దక్కడం నా అదృష్టం'
author img

By

Published : Sep 8, 2019, 3:00 PM IST

Updated : Sep 8, 2019, 3:42 PM IST

కేసీఆర్​ కేబినెట్​లో తనకు అమాత్య పదవి దక్కడం ఆనందంగా ఉందన్నారు సబితాఇంద్రరెడ్డి. ముఖ్యమంత్రి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెబుతున్న సబితా ఇంద్రారెడ్డితో ఈటీవీ భారత్​ ముఖాముఖి...

'కేసీఆర్​ కేబినెట్​లో చోటు దక్కడం నా అదృష్టం'

కేసీఆర్​ కేబినెట్​లో తనకు అమాత్య పదవి దక్కడం ఆనందంగా ఉందన్నారు సబితాఇంద్రరెడ్డి. ముఖ్యమంత్రి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెబుతున్న సబితా ఇంద్రారెడ్డితో ఈటీవీ భారత్​ ముఖాముఖి...

'కేసీఆర్​ కేబినెట్​లో చోటు దక్కడం నా అదృష్టం'
TG_hyd_42_08_sabhitha_interview_pkg_3182301 Reporter: Kartheek Note: feed from 3G ( ) తెలంగాణ మొదటి మహిళ మంత్రిగా అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి అన్నారు. నాలుగో సీఎం దగ్గర పనిచేసే అదృష్టం రావడంతో చాలా సంతోషకర మైన విషయం అని చెప్పారు. తనపైన సీఎం కేసీఆర్ పెట్టిన నమ్మకాన్ని నెరవేరుస్తానని చెబుతున్న సబితా ఇందిరా రెడ్డి తో మా ప్రతినిధి కార్తీక్ ముఖమూఖి. End
Last Updated : Sep 8, 2019, 3:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.