ETV Bharat / state

హిమాయత్​సాగర్​కు తగ్గిన వరద ప్రవాహం

రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టడం వల్ల హిమాయత్​సాగర్​ జలాశయానికి వరద ప్రవాహం తగ్గింది. సాగర్​ పూర్తి స్థాయి నీటి మట్టం 1763 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1759.014 అడుగులుగా ఉంది.

Reduced flood flow to Himayat Sagar Reservoir
హిమాయత్​సాగర్​కు తగ్గిన వరద ప్రవాహం
author img

By

Published : Sep 27, 2020, 4:05 PM IST

గత కొన్ని రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని జలాశయాలన్నీ నిండుకుండల్లా మారాయి. ఈ క్రమంలో హైదరాబాద్ శివారులోని హిమాయత్​సాగర్​ జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరింది. నిన్నటి వరకు ఎక్కువగా ఉన్న ఇన్​ఫ్లో.. నేడు తగ్గుముఖం పట్టింది.

Reduced flood flow to Himayat Sagar Reservoir
ప్రస్తుత నీటి మట్టం

హిమాయత్​ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 1759.014 అడుగులుగా ఉంది. ఈ క్రమంలో మూసీ పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు కమ్యూనిటీ హాళ్లకు తరలించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

హిమాయత్​సాగర్​కు తగ్గిన వరద ప్రవాహం

ఇదీ చూడండి: సాగర్​కు భారీ వరద.. 16 గేట్లు ఎత్తివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.