ETV Bharat / state

Ramoji Foundation: మరో రెండు కార్యక్రమాలకు రామోజీ ఫౌండేషన్​ శ్రీకారం.. - Ramoji Foundation help

Ramoji Foundation: సామాజిక బాధ్యత నిర్వర్తించటంలో ఎప్పుడూ ముందుండే రామోజీ ఫౌండేషన్​.. మరో రెండు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్​మెట్​లో నిర్మించతలపెట్టిన రెవెన్యూ కార్యాలయ భవనాలకు తనవంతు సహకారం అందిస్తోంది.

Ramoji Foundation help to ibrahimpatnam and abdhullapurmet new rdo offices buildings

author img

By

Published : Dec 22, 2021, 6:27 PM IST

Ramoji Foundation: సామాజిక బాధ్యతలో భాగంగా రామోజీ ఫౌండేషన్... మరో రెండు కార్యక్రమాలు చేపట్టింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్​మెట్​లో.. దాదాపు 3 కోట్ల 85 లక్షలతో రెవెన్యూ కార్యాలయ భవనాల నిర్మాణానికి చేయూతనందిస్తోంది. రెండుకోట్ల రూపాయలతో ఇబ్రహీంపట్నంలో ఆర్టీవో కార్యాలయ భవన నిర్మాణాన్ని చేపడుతోంది.

ఈ కార్యాలయ భూమిపూజ కార్యక్రమంలో రామోజీ ఫిలింసిటీ ఎండీ విజయేశ్వరి, ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పాల్గొన్నారు. కోటి 85 లక్షలతో నిర్మించనున్న... అబ్దుల్లాపూర్​మెట్ తహసీల్దార్ కార్యాలయ భూమి పూజ కార్యక్రమంలో యూకేఎంఎల్​ డైరెక్టర్ శివరామకృష్ణ, ఆర్డీవో వెంకటాచారి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు సహా పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మరో రెండు కార్యక్రమాలకు రామోజీ ఫౌండేషన్​ శ్రీకారం..

ఇవీ చూడండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.