ETV Bharat / state

200 ఫార్మా కంపెనీల యజమానులతో రాచకొండ సీపీ సమావేశం

author img

By

Published : Apr 9, 2020, 8:45 PM IST

రాచకొండ పోలీస్ కమిషనరేట్​ పరిధిలో దాదాపు 200 ఫార్మా కంపెనీల యజమానులతో కమిషనర్​ మహేశ్ భగవత్ సమావేశం నిర్వహించి... పలు సూచనలు చేశారు.

rachakonda-cp-mahesh-bhagawath-meeting-with-pharma-industries-owners
200 ఫార్మా కంపెనీల యజమానులతో రాచకొండ సీపీ సమావేశం

రంగారెడ్డి జిల్లా నాగోల్​లోని శుభం కాన్వెన్షన్​ హాల్​లో 200 మంది ఫార్మా కంపెనీల యజమానులతో రాచకొండ కమిషనర్​ మహేశ్ భగవత్ సమావేశం నిర్వహించారు. ఫార్మా ఇండ్రస్ట్రీస్​కి సంబంధించిన మెటీరియల్... పట్టణ స్థాయి నుంచి గ్రామ స్థాయికి చేరవేసే క్రమంలో ఎదుర్కొనే సమస్యలపై చర్చించారు.

"నిత్యావసర, ఫార్మసీ కంపెనీ సరుకు రవాణాలో ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి. వాటిని సరిచేసి అనుకూలమైన పరిస్థితులు ఏర్పాటు చేస్తాము. 24/7 వీటి రవాణా జరిగేలా చర్యలు తీసుకుంటాం."

-సీపీ మహేశ్ భగవత్

ఈ కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ సుధీర్ బాబు, ఎల్బీనగర్, యాదాద్రి డీసీపీ లు, టీఎస్​ఐఐసీ ఎండీ నరసింహారెడ్డి హాజరయ్యారు.

ఇవీచూడండి: మిస్టరీగా మారిన సింగరేణి కార్మికుడు సంజీవ్‌ అదృశ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.