రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌లోని ఇబ్రహీంపట్నం కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ పాల్గొని, ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వారి నుండి అర్జీలను స్వీకరించారు. దీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
ఇదీ చూడండి: బలపరీక్ష ఇవాళే జరిపిస్తా: కర్ణాటక స్పీకర్