ETV Bharat / state

కాంగ్రెస్​ అభ్యర్థి అనుచరుడి నుంచి 10 లక్షలు స్వాధీనం - పోలీసు తనిఖీలు

ఎన్నికల వేళ పోలీసుల తనిఖీల్లో అక్రమ నగదు బయటపడుతూనే ఉంది. మంగళవారం గచ్చిబౌలిలో జరిగిన తనిఖీల్లో పోలీసులు కొండా విశ్వేశ్వర్​రెడ్డి అనుచరుడి నుంచి రూ. 10 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

నగదు స్వాధీనం
author img

By

Published : Apr 11, 2019, 12:04 AM IST

Updated : Apr 11, 2019, 12:14 AM IST

చేవెళ్ల కాంగ్రెస్​ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి అనుచరుడి నుంచి 10 లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం సాయంత్రం గచ్చిబౌలి ఎస్​ఎల్​ఎన్​ టవర్స్​ వద్ద పోలీసు తనిఖీల్లో ఈ సొమ్ము బయటపడింది. విశ్వేశ్వర్​రెడ్డి కార్యాలయంలో పనిచేస్తున్న సందీప్​ రెడ్డి కారులో రూ. 10 లక్షలతో పాటు ల్యాప్​టాప్​, విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు.

ఇప్పటివరకు డీకోడ్​ లాంగ్వేజ్​లో రూ. 10 కోట్లు పంపిణీ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విశ్వేశ్వర్​రెడ్డికి సందీప్​రెడ్డి సమీప బంధువని గుర్తించారు.

10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు

ఇదీ చదవండి : 'ఓటేసేందుకు దేశాలు దాటి రావాల్సిందేనా?'

Intro:slug:TG_NLG_170_10_TEST_FILE_AV_C18
reporting and camera ramesh
center: huzurnagar phone:7780212346

(. )
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్

Body:,,,,,,

Conclusion:,,,,,,
Last Updated : Apr 11, 2019, 12:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.