రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని మండల పార్టీ కార్యాలయం వద్ద సందడి నెలకొంది. నామపత్రాలు సమర్పించడానికి అభ్యర్థులు పార్టీ శ్రేణులతో తరలివచ్చారు. ఒకే పార్టీ నుంచి ఫరూక్నగర్ మండలానికి ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ వేశారు. బి ఫారం తమకే వస్తుందంటూ ఎవరికి వారే ఆశాభావం వ్యక్తం చేశారు. వివాదాలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
ఇదీ చూడండి : 'రుజువైతే... విద్యాశాఖ మంత్రిని తొలగించాలి'