ETV Bharat / state

'విధుల్లోకి వస్తామన్నా... తీసుకోకపోవడం సరికాదు' - Must be taken to duty unconditionally

విధుల్లో చేరతామని వస్తే... డిపో మేనేజర్​లు అనుమతించకపోవడం సరికాదని ఆర్టీసీ కార్మికులు వాపోయారు.

తమను బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలి
author img

By

Published : Nov 25, 2019, 12:14 PM IST

ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 52వ రోజూ కొనసాగుతోంది. సమ్మె నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా హయత్​నగర్​లో ఉన్న రెండు డిపోల ఎదుట కార్మికులు ఆందోళనకు దిగారు. గత 5 రోజులుగా తాము ఉద్యోగాలు చేస్తామని వస్తే... తమను విధుల్లోకి అనుమతించడం లేదంటూ కార్మికులు ఆరోపించారు. అందుకు నిరసనగా డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా డిపోల ముందు బైఠాయించారు. తమను బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తమను బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలి

ఇదీ చదవండి...'కేసీఆర్​ తాతా... మమ్మీవాళ్లను చర్చలకు పిలవండి'

Intro:రంగారెడ్డి జిల్లా : హయత్ నగర్ లో ఉన్న రెండు ఆర్టీసీ డిపోల ముందు కార్మికులు బైఠాయించి అందోళనకు దిగారు. తాము ఉద్యోగాలు చేయడానికి వస్తే ఇవ్వడం లేదని, గత ఐదు రోజులుగా వస్తున్న డ్యూటిలకు పిలవడంలేదని, అందుకు నిరసనగా ఈ రోజు ఉదయం డిపోల నుండి బస్సులు బయటకు రాకుండా డిపోల ముందు ఆర్టీసీ కార్మికులు బైఠాయించి అందోళనకు దిగారు. తమను బేషరతుగా డ్యూటిలకు పిలవాలని డిమాండ్ చేశారు.

బైట్ : ఆర్టీసీ కార్మికుడుBody:TG_Hyd_12_25_Dharna at RTC Depo_Ab_TS10012Conclusion:TG_Hyd_12_25_Dharna at RTC Depo_Ab_TS10012
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.