ETV Bharat / state

"రూ.51 కోట్లతో వాటర్ ట్యాంక్​లు నిర్మిస్తున్నాం" - ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి

రంగారెడ్డి జిల్లా జలపల్లిలో ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి పర్యటించారు. మిషన్​ భగీరథ పథకంలో భాగంగా నిర్మించిన నీటి ట్యాంక్​లను ఆమె ప్రారంభించారు.

రూ.51 కోట్లతో జలపల్లిలో నీటి ట్యాంక్​లు నిర్మిస్తున్నాం: ఎమ్మెల్యే సబిత
author img

By

Published : Aug 27, 2019, 9:54 PM IST

రూ.51 కోట్లతో జలపల్లిలో నీటి ట్యాంక్​లు నిర్మిస్తున్నాం: ఎమ్మెల్యే సబిత

రంగారెడ్డి జిల్లా జలపల్లి మున్సిపాలిటీలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. మిషన్ భగీరథలో భాగంగా నిర్మించిన నీటి ట్యాంక్​ను ఆమె ప్రారంభించారు. ఎర్రకుంట, షాహీన్​నగర్​లో నిర్మాణంలో ఉన్న ట్యాంక్​లను అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రూ.51 కోట్లతో జలపల్లి మున్సిపాలిటీలో నీటి ట్యాంక్​లను నిర్మిస్తున్నామని తెలిపారు. అతిత్వరలోనే మిగిలిన వాటిని పూర్తిచేస్తామని పేర్కొన్నారు.

ఇవీ చూడండి: ఊహల పల్లకీలో... దసరాలోపే మంత్రివర్గ విస్తరణ!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.