ETV Bharat / state

ఆమనగల్​లో మంత్రి సత్యవతి రాఠోడ్​ పర్యటన

author img

By

Published : Nov 22, 2019, 10:37 PM IST

రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండల కేంద్రంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ పర్యటించారు. గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందన్నారు.

ఆమనగల్​ మండలంలో మంత్రి సత్యవతి రాఠోడ్​ పర్యటన

రాష్ట్ర ప్రభుత్వం గిరిజన మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​ అన్నారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్​ మండల కేంద్రంలో పర్యటించారు. ఆమనగల్​ పురపాలిక పరిధిలోని మహిళా సంక్షేమ నిలయాన్ని సందర్శించారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, గర్భిణీలకు అంగన్​వాడీల ద్వారా పోషకాహారం వంటి పథకాలు దేశంలో మరెక్కడా లేవన్నారు. గిరిజన బాలికలకు ఆశ్రమ పాఠశాలలు, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిని కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జైపాల్​ యాదవ్, ​తెరాస నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఆమనగల్​ మండలంలో మంత్రి సత్యవతి రాఠోడ్​ పర్యటన

ఇదీ చూడండి: కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థులకు అస్వస్థత

Intro:tg_mbnr_09_22_manthri_press_avb_ts10130
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తో కలిసి మండల పరిషత్ కార్యాలయ లోని సమావేశ మందిరంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.

Body:తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇ ప్రవేశపెట్టిన పథకాలలో గిరిజన మహిళలకు సంక్షేమ పథకాలు అత్యధికంగా ఉన్నాయని, మహిళలకు శిశు సంక్షేమ శాఖ ద్వారా అనేక పథకాలను అందించేందుకు కృషి చేస్తున్నారని అని, కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్, గర్భిణులకు అంగన్వాడిల ద్వారా పోషకాహారంతో పాటు, గర్భవతిగా ఉన్న నాటి నుంచి ప్రసవించే వరకు ప్రభుత్వం వివిధ రకాలుగా సహాయ సహకారాలు అందించే విధంగా పథకాలను రూపొందించారని అన్నారు. దేశంలో మరెక్కడా ఇలాంటి పథకాలు లేవని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం కొరకు గిరిజనుల సంక్షేమం కొరకు ఎన్నో పథకాలను తీసుకొచ్చారని వాటి అమలు కూడా అంతే పారదర్శకంగా ఉందని అని ఆమె వివరించారు. అదేవిధంగా గిరిజన బాలికలకు ఆశ్రమ పాఠశాల మరియు గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల ద్వారా అన్ని రంగాల్లో గిరిజనులు రాణించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆమె అన్నారు. అనంతరం మంత్రి ఇ ఆమన్గల్ పురపాలిక పరిధిలోని ప్రజల మహిళా సంక్షేమనిలయాన్ని సందర్శించేందుకు వెళ్లారు. కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు

Conclusion:నామని హరిశ్
మోజోకిట్ నెం : 891
కల్వకుర్తి
సెల్ నెం : 9985486481

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.