మీర్పేట్ కార్పొరేషన్ పీఠాన్ని అధికార పార్టీ దక్కించుకుంది. టీఆర్ఎస్ నుంచి విజయం సాధించిన ముడవత్ దుర్గ మేయర్‌గా ఎన్నికయ్యారు. కార్పొరేషన్‌లోని మొత్తం 46 మంది అభ్యర్థులకు గానూ 27 మంది ఆమెకు అనుకూలంగా ఓటు చేశారు.
డిప్యూటీ మేయర్‌గా తెరాసకు చెందిన తీగల విక్రమ్‌రెడ్డి ఎన్నిక కాగా... ఆయనకు మద్దతుగా 25 మంది అభ్యర్థులు ఓటు వేశారు.
ఇవీ చూడండి : తెరాస ఖాతాలో 10 కార్పొరేషన్లు, 110 మున్సిపాలిటీలు