ETV Bharat / state

ఆవుదూడను చంపిన చిరుత... భయాందోళనల్లో గ్రామస్థులు

author img

By

Published : Sep 28, 2019, 7:49 PM IST

ఆవుదూడపై చిరుత దాడి చేసి చంపిన ఘటన రంగారెడ్డి జిల్లా రాందాస్​పల్లిలో చోటుచేసుకుంది. చిరుత సంచారంతో గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు. బోనులు ఏర్పాటు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఆవుదూడను చంపిన చిరుత... భయాందోళనల్లో గ్రామస్థులు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని రాందాస్​పల్లిలో చిరుతపులి కలకలం సృష్టించింది. మాదం బాలరాజు అనే రైతు వ్యవసాయ పొలం వద్ద ఆవుదూడపై దాడి చేసి చంపింది. చిరుత సంచారంతో గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పొలాలకు వెళ్లాల్సి వస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి చిరుత సంచారాన్ని ధ్రువీకరించారు. బోనులు ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా... అధికారుల నుంచి స్పందన లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి: ముగిసిన డీఏవీ నేషనల్ స్పోర్ట్స్ మీట్​

Intro:FILE NAME:TG_HYD_25_28_CHIRUTHA DHADI_AB_TS10006

A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM
RANGAREDDY JILLA
CELL:9912118157

లేగా దూడపై దాడి చేసి చంపిన చిరుతపులి .రాందాస్ పల్లి లో చిరుత కలకలం.
యాంకర్:రంగారెడ్డి జిల్లా అధిబాట్ల మున్సిపాలిటీ పరిధిలోని రాందాస్ పల్లి రెవెన్యూ పరిధిలో చిరుతపులి కలకలం,మాదం బాలరాజు వ్యవసాయ పొలంవద్ద ఆవు దూడపై రాత్రి లేగా దూడ పై దాడి చేసి చంపింది.గ్రామంలో చిరుత సంచారంతో రైతులు,గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.రాత్రి పూట వ్యవసాయ పొలాలకు రావాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రావాల్సిన వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తంచేశారు. అటవీశాఖ అధికారులు సంఘటన స్థలాని పరిశీలించి,చిరుత దాడి చేసిందని ధ్రువీకరించారు.అధికారులకు చిరుతపులి సంచారం జరుగుతుందని చెప్పిన బోనులు ఏర్పాటు చేయడంలేదని,ఇప్పటికైనా అధికారులు స్పందించి బోనులు ఏర్పాటుచేసి చిరుతను బందించాలని రైతులు కోరుతున్నారు.
బైట్:
1.మాదం.బుగ్గరాములు(రైతు)
2.రవి (రైతు)

Body:FILE NAME:TG_HYD_25_28_CHIRUTHA DHADI_AB_TS10006

Conclusion:FILE NAME:TG_HYD_25_28_CHIRUTHA DHADI_AB_TS10006

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.