ఇవీ చదవండి: 'కాంగ్రెస్ చేవెళ్ల సెంటిమెంట్ ఫలించేనా..?'
చేవెళ్లలో కేటీఆర్ సభకు ఏర్పాట్లు పూర్తి - mallareddy
లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా శనివారం చేవెళ్లలో నియోజకవర్గ బహిరంగ సభ జరగనుంది. పార్టీ కార్యకర్తలకు ఎన్నికల్లో గెలుపుపై కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
సభా ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో శనివారం నిర్వహించే తెరాస పార్లమెంటు నియోజకవర్గ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి మల్లారెడ్డి, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి తదితరులు పరిశీలించారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో పాటు రాష్ట్ర నాయకులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలిపారు. సభకు సుమారుగా పదివేల మంది కార్యకర్తలు పాల్గొంటారనివెల్లడించారు. పార్టీ శ్రేణులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సభా ఏర్పాట్లలో జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.
ఇవీ చదవండి: 'కాంగ్రెస్ చేవెళ్ల సెంటిమెంట్ ఫలించేనా..?'
( ) హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో తెరాస తరఫున నామినేషన్ వేసిన ప్రభాకర్ రావు ఆవు ఏకగ్రీవం కావడంతో ఆయన అనుచరులు హైదరాబాదులో లో సంబరాలు చేసుకున్నారు. లిబర్టీలోని జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం నుంచి ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు డప్పు చెప్పులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభాకర్ రావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గా డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ పలువురు దళిత నాయకులు ప్రభాకర్ రావు ను అభినందించారు.
విజువల్స్....
విజువల్స్....