రంగారెడ్డి రాజకీయాల్లో జరుగుతున్న మార్పులేంటి..? సబితా ఇంద్రారెడ్డి గులాబీ పార్టీలో చేరడంపై కొండా ఏమనుకుంటున్నారు? చేవెళ్లలో గెలుపు నాదే అంటున్న కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి...
ఇవీ చూడండి: భారత్ భేరి: అగ్రనేత అంతరంగం ఏంటి...?