రంగారెడ్డి జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ రోజు జాబ్ మేళా నిర్వహించారు. ఈ ఉద్యోగ మేళలో ఐదు కంపెనీలు రాగా.. 100 మంది విద్యార్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. మొత్తం 706 పోస్టులు వివిధ ప్రైవేట్ కంపెనీలలో ఖాళీ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
నెలకి రెండుసార్లు జాబ్ మేళా నిర్వహిస్తామని.. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అధికారి జయశ్రీ తెలిపారు.
ఇదీ చదవండి:కలుషితాహారం తిని.. 25 మందికి అస్వస్థత