ETV Bharat / state

భిక్షాటనతో ఆర్టీసీ కార్మికుల వినూత్న నిరసన

రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ చేతుల్లో ఉన్నట్లు ఓ వ్యక్తిని తాళ్లతో లాగుతూ, భిక్షాటన చేస్తూ ఆర్టీసీ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్​ చేశారు.

భిక్షాటనతో ఆర్టీసీ కార్మికుల వినూత్న నిరసన
author img

By

Published : Oct 29, 2019, 4:33 PM IST

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 25వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ డిపో ముందు బైఠాయించి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ చేతుల్లో బందీగా ఉన్నదని తెలియజేయడానికి ఓ కార్మికుడిని ప్రభుత్వంగా చూపెడుతూ తాళ్లతో కట్టి భిక్షాటన చేస్తూ నిరసన తెలియజేశారు. ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ కార్మికుల సమ్మెను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

భిక్షాటనతో ఆర్టీసీ కార్మికుల వినూత్న నిరసన

ఇదీ చూడండి: ప్రారంభమైన పీసీసీ కోర్ కమిటీ సమావేశం

Intro:FILE NAME:TG_HYD_24_29_RTC BIKSHATANA_AV_TS10006

A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM
RANGAREDDY JILLA
CELL:9912118157

ఇబ్రహీంపట్నం లో 25వ రోజులుగా ఆర్టీసీ కార్మికుల సమ్మె.
ప్రభుత్వం కార్పొరేట్ చేతుల్లో ఉన్నట్లు ఓ వ్యక్తిని తాళ్ళుతో లాగుతూ, భిక్షాటన చేస్తూ నిరసన తెలిపిన కార్మికులు.
యాంకర్:రంగా రెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం లో ఆర్టీసీ కార్మికుల సమ్మె 25వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ డిపో వరకు ర్యాలీ తీస్తూ నిరసన వ్యక్తం చేసి,డిపో ముందు బైటాయించిన ఆర్టీసీ కార్మికులు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ చేతుల్లో బందీగా ఉన్నదని తెలియజేయడానికి ఓ కార్మికుడిని ప్రభుత్వంగా చూపెడుతూ తాళ్లతో కట్టి భిక్షాటన చేస్తూ నిరసన తెలియజేశారు. ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ కార్మికుల సమ్మెను పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.Body:FILE NAME:TG_HYD_24_29_RTC BIKSHATANA_AV_TS10006

A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM
RANGAREDDY JILLA
CELL:9912118157

ఇబ్రహీంపట్నం లో 25వ రోజులుగా ఆర్టీసీ కార్మికుల సమ్మె.
ప్రభుత్వం కార్పొరేట్ చేతుల్లో ఉన్నట్లు ఓ వ్యక్తిని తాళ్ళుతో లాగుతూ, భిక్షాటన చేస్తూ నిరసన తెలిపిన కార్మికులు.
యాంకర్:రంగా రెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం లో ఆర్టీసీ కార్మికుల సమ్మె 25వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ డిపో వరకు ర్యాలీ తీస్తూ నిరసన వ్యక్తం చేసి,డిపో ముందు బైటాయించిన ఆర్టీసీ కార్మికులు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ చేతుల్లో బందీగా ఉన్నదని తెలియజేయడానికి ఓ కార్మికుడిని ప్రభుత్వంగా చూపెడుతూ తాళ్లతో కట్టి భిక్షాటన చేస్తూ నిరసన తెలియజేశారు. ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ కార్మికుల సమ్మెను పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.Conclusion:FILE NAME:TG_HYD_24_29_RTC BIKSHATANA_AV_TS10006

A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM
RANGAREDDY JILLA
CELL:9912118157

ఇబ్రహీంపట్నం లో 25వ రోజులుగా ఆర్టీసీ కార్మికుల సమ్మె.
ప్రభుత్వం కార్పొరేట్ చేతుల్లో ఉన్నట్లు ఓ వ్యక్తిని తాళ్ళుతో లాగుతూ, భిక్షాటన చేస్తూ నిరసన తెలిపిన కార్మికులు.
యాంకర్:రంగా రెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం లో ఆర్టీసీ కార్మికుల సమ్మె 25వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ డిపో వరకు ర్యాలీ తీస్తూ నిరసన వ్యక్తం చేసి,డిపో ముందు బైటాయించిన ఆర్టీసీ కార్మికులు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ చేతుల్లో బందీగా ఉన్నదని తెలియజేయడానికి ఓ కార్మికుడిని ప్రభుత్వంగా చూపెడుతూ తాళ్లతో కట్టి భిక్షాటన చేస్తూ నిరసన తెలియజేశారు. ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ కార్మికుల సమ్మెను పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.