ETV Bharat / state

ఓఆర్​ఆర్​పై ట్రక్కును ఢీకొట్టిన క్యాబ్​.. పైలట్‌ మృతి - రోడ్డు ప్రమాదంలో ఇండిగో ఎయిర్​లైన్స్​ పైలట్​ మృతి

ఓఆర్​ఆర్​పై ట్రక్కును ఢీకొట్టిన క్యాబ్​.. పైలట్‌ మృతి

author img

By

Published : Aug 3, 2020, 7:46 AM IST

Updated : Aug 3, 2020, 10:21 AM IST

07:41 August 03

ఓఆర్​ఆర్​పై ట్రక్కును ఢీకొట్టిన కారు.. పైలట్‌ మృతి

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ కొత్వాల్ గూడ ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును క్యాబ్​ ఢీకొంది. ఈ ఘటనలో ఇండిగో ఎయిర్‌లైన్స్‌ పైలట్‌ మహేందర్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు. క్యాబ్​ డ్రైవర్ శివ శంకర్​కు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉంది.

ఇవీ చూడండి: తల్లి పాలు శిశువులకు ఎంతో ఆరోగ్యకరం: గవర్నర్​ తమిళిసై

Last Updated : Aug 3, 2020, 10:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.