రంగారెడ్డి జిల్లా కమ్మగూడలో తుర్కయంజాల్ క్రిష్టియన్ వేల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్ క్రిస్మస్ 2019 వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి హాజరయ్యారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందనిన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్చేసి, క్రిస్మస్ కానుకలను అందజేశారు.
ఇదీ చూడండి: ఆర్టీసీ కార్మికులు ఇక నుంచి ఉద్యోగులు