కన్నుల పండువగా శ్రీదేవి, భూదేవి సమేత వెంకన్న విగ్రహ ప్రతిష్ఠాపన
వైభవంగా శ్రీ కల్యాణ వెంకన్న విగ్రహ ప్రతిష్ఠాపన - SRI KALYANA VENKATESHWARA SWAMY
వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కన్నుల పండువగా జరిగింది. నాలుగు రోజులుగా జరుగుతున్న ఈ మహోత్సవ వేడుకలు నేటితో ముగిశాయి.
![వైభవంగా శ్రీ కల్యాణ వెంకన్న విగ్రహ ప్రతిష్ఠాపన](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2780902-435-80e183d9-69e0-4171-859a-a512e4941340.jpg?imwidth=3840)
వెంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన
కన్నుల పండువగా శ్రీదేవి, భూదేవి సమేత వెంకన్న విగ్రహ ప్రతిష్ఠాపన