ETV Bharat / state

మధ్యాహ్న భోజనం వికటించి 15 మంది విద్యార్థులు అస్వస్థత

మధ్యాహ్న భోజనం వికటించి 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరులోని ప్రభుత్వ పాఠశాలలో జరిగింది.

food poison by mid day  meals in rangareddy district school students
మధ్యాహ్న భోజనం వికటించి 15 మంది విద్యార్థులు అస్వస్థత
author img

By

Published : Feb 6, 2020, 9:19 PM IST

రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేసిన కొద్ది సమయానికే విద్యార్థులకు వాంతులు కావడం వల్ల హుటాహుటిన వారిని ఉపాధ్యాయులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

విద్యార్థులకు ప్రమాదం ఏమీ లేదని వైద్యులు తెలిపారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మధ్యాహ్న భోజనం వికటించి 15 మంది విద్యార్థులు అస్వస్థత

ఇదీ చూడండి: గాంధీ ఆసుపత్రిలో నకిలీ డాక్టర్ అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.