ETV Bharat / state

షాద్​నగర్ పట్టణంలో తొలి కరోనా పాజిటివ్​ - Shadnagar latest news today

షాద్​నగర్ పట్టణంలో ఓ యువకుడికి కరోనా పాజిటివ్​ వచ్చింది. అప్రమత్తమైన అధికారులు వెంటనే అతని కుటుంబ సభ్యులను క్వారైంటైన్​కు తరలించారు.

First corona positive case in Shadnagar town
షాద్​నగర్ పట్టణంలో తొలి కరోనా పాజిటివ్​
author img

By

Published : May 22, 2020, 11:52 PM IST

రంగారెడ్డి జిల్లా షాద్​నగర్ పట్టణంలో తొలి కరోనా కేసు నమోదైంది. పట్టణంలోని ఓ యువకుడికి కరోనా లక్షణాలు ఉన్నట్లు సమాచారం తెలిసింది. వెంటనే ఆరోగ్య సిబ్బంది అతనిని గురువారం హైదరాబాద్​లోని కింగ్ కోఠి ఆస్పత్రికి తరలించారు.

శుక్రవారం పరీక్షల అనంతరం అతనికి పాజిటివ్ అని తెలింది. ఈ నేపథ్యంలో స్థానిక అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. బాధితుని కుటుంబ సభ్యులను క్వారైంటైన్​కు తీసుకెళ్లారు.

ఇదీ చూడండి : నాడు ఉచిత వైద్యం చేశాడు.. నేడు వైద్యం కోసం ఎదురుచూస్తున్నాడు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.