రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ పర్యటించారు. సమస్యాత్మక పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.
ఈ పర్యటనలో సజ్జనార్‌తో పాటు సైబరాబాద్ స్పెషల్ బ్రాంచ్ డీసీపీ, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర రావు, మాదాపూర్ ఏసీపీ శ్యాంప్రసాద్‌లు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : జల్పల్లి మున్సిపాలిటీలో ఉద్రిక్తత