కరోనా వైరస్ పశ్చిమ రంగారెడ్డి జిల్లాలోని కూరగాయ రైతులపై పరోక్షంగా పెను ప్రభావం చూపుతోంది. క్యారెట్, బీట్రూట్ పంటలు పొలాల్లోనే కుళ్లిపోతున్నాయి. లాక్డౌన్ కారణంగా మార్కెట్‌కు తీసుకెళ్లే మార్గం లేక ఒక్కో రైతుకు లక్షలాది రూపాయలు నష్టం వాటిల్లుతోంది. వ్యయప్రయాసల కోర్చి మార్కెట్లకు తీసుకెళ్లినా గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల వేదనే మిగులుతోంది. ఈ విపత్కర పరిస్థితిలో పశ్చిమ రంగారెడ్డి జిల్లాలో క్యారెట్ సాగుచేస్తోన్న రైతుల పరిస్థితిపై మా ప్రతినిధి అందిస్తోన్న స్పెషల్ రిపోర్ట్
ఇదీ చూడండి: 'జమాత్' బాస్‌పై ఐటీ శాఖ గురి- త్వరలోనే ఉచ్చు!