ETV Bharat / state

దిశ కేసు: నిందితుల వాడిన లారీలో ఆధారాల సేకరణ - justice for disha

సంచలనం సృష్టించిన దిశ కేసులో పోలీసులు వేగం పెంచారు. నిందితులు ఉపయోగించిన లారీలో ఆధారాలు సేకరిస్తున్నారు. లారీని షాద్​నగర్​ బస్​ డిపోలో ఉంచారు.

clues team collect evidence from lorry in disha  case
లారీలో ఆధారాల సేకరణ
author img

By

Published : Dec 5, 2019, 2:33 PM IST

దిశ హత్య కేసులో నిందితులు హత్య కోసం ఉపయోగించిన లారీలో క్లూస్ టీం సహకారంతో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. లారీని షాదనగర్ బస్ డిపోలో ఉంచారు. లోపలికి మీడియాను రాకుండా ప్రధాన గేటుకు తాళం వేశారు. కచ్చితమైన ఆధారాలు కోర్టుకు సమర్పించేందుకు పోలీసుల ప్రయత్నిస్తున్నారు.

ఇవీచూడండి: ఫిర్యాదు అందిన వెంటనే - జీరో ఎఫ్ఐఆర్ నమోదు

Intro:దిశ కేసులో నిందితుల లారీ ద్వారా ఆధారాల సేకరణ
షాదనగర్ బస్ డిపోలో లారీ

Body:దిశ హత్య కేసులో నిందితులు హత్య కోసం ఉపయోగించిన లారీ ద్వారా క్లూస్ టీం సహకారం తో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. దీనికి సంబంధించిన లారీ ని షాదనగర్ బస్ డిపో లో ఉంచారు. లోపలికి మీడియా తో సహా ఎవరు రాకుండా ప్రధాన గేటు మూసివేసి విచారణ కొనసాగిస్తున్నారు.స్పష్టమైన ఆధారాలు కోర్టుకు సమర్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలుస్తుంది.

Conclusion:గమనిక : విజువల్ వాట్శాప్ కు పంపాను.
కస్తూరి రంగనాథ్,ఈటీవీ కంట్రిబ్యూటర్
8008573907

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.