ETV Bharat / state

కుటుంబానికి మహిళలే దిక్సూచి: చినజీయర్​ స్వామి

అతివలు వస్త్రాలు, ఆభరణాలపై చూపించే శ్రద్ధ ఆరోగ్యంపై చూపించాలన్న చినజీయర్

author img

By

Published : Feb 3, 2019, 8:18 PM IST

cancer day

చిన జీయర్​ ఆశ్రమంలో క్యాన్సర్​ దినోత్సవ నిర్వహణ
మహిళలకు కుటుంబంలో ప్రత్యేక స్థానం ఉంటుందని శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల గ్రామంలోని ఆశ్రమంలో హోమియోపతి కళాశాలలో క్యాన్సర్ దినోత్సవం నిర్వహించారు. అతివలు వస్త్రాలు, ఆభరణాలపై చూపించే శ్రద్ధ ఆరోగ్యంపై చూపించరని పేర్కొన్నారు. క్యాన్సర్​ వ్యాధి ప్రాణాంతకం కాదని.. మొదటి దశలోనే గుర్తిస్తే నివారించవచ్చని అభిప్రాయపడ్డారు.
undefined
కార్యక్రమానికి హాజరైన వైద్యులను స్వామీజీ సత్కరించారు. ఒమేగా ఆసుపత్రి సీనియర్​ వైద్యులు వంశీ మోహన్​ క్యాన్సర్​ నివారణ మార్గాలపై సూచనలు చేశారు.

Intro:మెగా రక్తదాన శిబిరంలో రెండు వేల ఒక వంద 26 మంది రక్తదానం చేసి రాష్ట్రస్థాయిలో రికార్డు నేర్పారు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు శిబిరానికి విశేష స్పందన లభించింది వేలాది మంది పాల్గొని రక్తదానం చేశారు దీంతోపాటు 163 మంది దానాలు చేశారు ఇంత భారీ స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో రక్తదానం చేయడం ఇదే మొదటిదని నిర్వాహకులు ప్రకటించారు

Body:మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జన్మదినం సందర్భంగా బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు తెరాస నాయకులు కార్యకర్తలు అభిమానులు నాయకులు పాల్గొని నిర్వహించారు 21 26 మంది పాల్గొని రక్తదానం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎస్వీఎస్ మెడికల్ కళాశాల సిబ్బంది వైద్యులు స్వచ్ఛంద సంస్థలు సహకారాన్ని అందించాయి

Conclusion:ఒకే చోట నిర్వహించిన రక్తదాన శిబిరంలో గతంలో పన్నెండు వందల మంది వరంగల్ జిల్లా పరకాలలో రక్త దానం చేయగా ఆ రికార్డును చర్చలు బద్దలు కొట్టాలని రెడ్ క్రాస్ సొసైటీ ప్రకటించింది రెండు వేల మందికి పైగా పాల్గొనడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి కావడంతో రికార్డుని ప్రకటించారు ప్రాణం కోసం చేసిన రక్తదాన శిబిరానికి సహకరించిన వారికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.