ETV Bharat / state

'పురపోరులో గులాబీ పార్టీకి పట్టం కట్టాలి'

ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే... పురపాలిక ఎన్నికల్లో తెరాసను గెలిపిస్తాయని చేవెళ్ల ఎంపీ రంజిత్​ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

chevella mp ranjith reddy campaign for municipal elections in rangareddy district
'పురపోరులో గులాబీ పార్టీకి పట్టం కట్టాలి'
author img

By

Published : Jan 20, 2020, 11:56 AM IST

సర్పంచ్​ స్థాయి నుంచి ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ అందరూ తెరాస నాయకులే ఉన్నారని, పుర ఎన్నికల్లో గులాబీ పార్టీని గెలిపిస్తే మున్సిపాల్టీలు త్వరగా అభివృద్ధి చెందే అవకాశముందని చేవెళ్ల ఎంపీ రంజిత్​ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేటలో పుర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

ఇంటింటికి తిరుగుతూ.. తెరాస సంక్షేమ పథకాలు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. సీఎం కేసీఆర్​ సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపారని ఎంపీ కొనియాడారు.

పురపాలికల ఎన్నికల ప్రచారానికి నేడే చివరి రోజు కావడం వల్ల పాదయాత్ర చేస్తూ గులాబీ పార్టీని గెలిపించాలని అభ్యర్థించారు.

Intro:గండి పేట గ్రామంలో trs ఎంపీ రంజిత్ రెడ్డి ప్రచారం

Body:గండి పేట గ్రామంలో trs ఎంపీ రంజిత్ రెడ్డి ప్రచారం

Conclusion:రంగారెడ్డి:() ఎన్నికల ప్రచారం చివరిరోజు కావడంతో గండిపేట్ లో ఎంపీ రంజిత్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు ఈ పాదయాత్రలో అభ్యర్థులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు... ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేసిన ఎన్నో అద్భుతమైన పథకాలను ప్రజలకు తెలియజేస్తూ ఓట్లు అర్పించారు. బైట్: రంజిత్ రెడ్డి( ఎంపీ)

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.