రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిర్యాల, శ్రీనగర్లో గ్రామాల్లో కేంద్ర బృందం పర్యటించింది. వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించింది. ఎంత నష్టం జరిగిందో స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు బృంద సభ్యులు. వీరి పర్యటన ఇవాళ్టితో ముగియనుంది.
కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించిన వివరాలను కేంద్రానికి సమర్పించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: మొక్కజొన్న పంటకు మద్దతు ధర కోసం కామారెడ్డిలో రైతుల ధర్నా