ఈదురు గాలులుతో నేలకూలిన కొహెడ పండ్ల మార్కెట్‌లో షెడ్‌ను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరిశీలించారు. కనీస సౌకర్యాలు లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి నెలకొందని ఆయన అభిప్రాయపడ్డారు. పండ్ల వ్యాపారులు, రైతుల సమస్యలను తెలుసుకున్న ఆయన... అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు.
ఇవీచూడండి: కొహెడ మార్కెట్‌లో ఈదురుగాలుల బీభత్సం