ETV Bharat / state

ఈసారి గెలిపిస్తే పెండింగ్ పనులు పూర్తి చేస్తా: కొండా

కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్​ రెడ్డి గడప గడపకు తిరుగుతూ హస్తం గుర్తుకే ఓటేయాలని కోరారు. తెరాసకు వేసే ప్రతి ఓటు భాజపాకే వెళ్తుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తనను భారీ ఆధిక్యంతో గెలిపించాలని కోరారు.

చేతి గుర్తుకే ఓటేసి నన్ను భారీ ఆధిక్యంతో గెలిపించాలి : కొండా
author img

By

Published : Mar 29, 2019, 3:37 PM IST

తెరాసకు వేసే ప్రతి ఓటు భాజపాకే వెళ్తుంది : కొండా విశ్వేశ్వర్ రెడ్డి
హైదరాబాద్ రాజేంద్రనగర్​లో చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. భాజపా, తెరాస పార్టీలు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి విఫలమయ్యాయని మండిపడ్డారు.పెండింగ్ పనులన్నీ ఈసారి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులకు కూడా తెరాస కండువా కప్పడంలో ఆంతర్యం ఏమిటని కొండా ప్రశ్నించారు. చేతి గుర్తుకే ఓటేసి తనను భారీ ఆధిక్యంతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి :ఆ గట్టునుంటావా....ఈ గట్టుకొస్తావా..?

Intro:hyd_tg_17_29_RJNR MP CONG Pracharam_ab_c6

Body:చేవెల్ల కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజేంద్రనగర్లో ఇంటింటి ప్రచారం లో పాల్గొన్నారు గడపగడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసే బిజెపికి వెళుతుందని ఆయన అన్నారు.కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేస్తే నన్ను గెలిపించాలని కోరారు ఎంపీగా గెలిపించాలంటూ పాన్ షాప్ లో హల్చల్ చేశారు టిఆర్ఎస్ పార్టీ నేను మీకు అందుబాటులో ఉంటాను అన్నారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు గతంలో మిగిలిన పనులు ఏవైనా ఉంటే తప్పకుండా మీ మధ్యలో ఉంటూ పని చేసి హామీ ఇచ్చారు మహిళలు ఆహ్వానించారు ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం టిఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టలేదని పాటలు చేసుకుంటున్నారని టిఆర్ఎస్ పార్టీ కి భయం ఉందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు

Conclusion:బైట్ : కొండా విశ్వేశ్వర్ రెడ్డి. చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.