రాజన్న సిరిసిల్ల జిల్లా మధ్య మానేరు ప్రాజెక్టు నుంచి మూడు వేల క్యూసెక్కుల నీటిని దిగువ మానేరుకు విడుదల చేశారు. అటు గాయంత్రి పంప్‌హౌస్ నుంచి మధ్య మానేరులోకి నీరు చేరుతోంది.
ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. యాసంగి పంటల సాగు కోసం నీటిని విడుదల చేశారు.
ఇదీ చదవండి: గాయత్రి పంప్ హౌస్ నుంచి మధ్య మానేరుకు జలాలు