ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ ఆలయమైన భీమేశ్వరాలయంలో సిబ్బంది.. డబ్బులిస్తేనే కొబ్బరికాయ కొట్టడం చర్చనీయాంశంగా మారింది. ఉచితంగా కొట్టాల్సిన టెంకాయను భక్తుల వద్ద డబ్బులు వసూలు చేస్తూ కొడుతున్నారు.
వేములవాడ రాజన్న ఆలయంతో పాటు అనుబంధ దేవాలయాల్లో ఉచిత దర్శనంతో పాటు కొబ్బరి కాయలు ఉచితంగా కొట్టడం కొనసాగుతోంది. అయితే భీమేశ్వరాలయంలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది.
ఇవీ చూడండి: మహిళలకు 'ధాన్యలక్ష్మీ'.. తీర ప్రాంత యువతకు 'సాగర్మిత్ర'