ఇదీ చదవండి:'ఎర్రకోటపై గులాబీ ఆలోచనలు గుబాలిస్తాయ్'
సిరిసిల్లలో జోరుగా తెరాస అభ్యర్థి వినోద్ ప్రచారం - sirisilla
రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెరాస ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎంపీ అభ్యర్థి వినోద్ ప్రచార రథాలను ఎమ్మెల్సీ భానుప్రసాద్ ప్రారంభించారు. వినోద్ విజయంపై ధీమా వ్యక్తం చేశారు.
సిరిసిల్లలో తెరాస ప్రచార రథాలు ప్రారంభం
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కరీంనగర్ తెరాస పార్టీ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ప్రచార రథాలు ప్రారంభమయ్యాయి. ప్రచార వాహనాలను ఎమ్మెల్సీ భానుప్రసాద్రావుజెండా ఊపి ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి వినోద్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలనిభానుప్రసాద్ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:'ఎర్రకోటపై గులాబీ ఆలోచనలు గుబాలిస్తాయ్'
Intro:TG_KRN_61_29_SRCL_PRACHARA_RATHAMLU_PRARAMBHAM_AVB_G1_HD
( )రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో కరీంనగర్ తెరాస ఎంపీ అభ్యర్థి బి వినోద్ కుమార్ ప్రచార రథాలను ఎమ్మెల్సీ భానుప్రసాద్ ప్రారంభించారు. సిరిసిల్ల నియోజకవర్గంలో నీ అన్ని మండలాల్లో ప్రచార రథాలు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే నెల 11న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ వినోద్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.
బైట్: భాను ప్రసాద్ రావు ,ఎమ్మెల్సీ , తెరాస నియోజకవర్గ ఇన్చార్జ్.
Body:srcl
Conclusion:సిరిసిల్లలో ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించిన తెరాస ఎమ్మెల్సీ భానుప్రసాద్.