ETV Bharat / state

అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణం

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం వైశాఖ శుద్ధ చతుర్దశి రోజున అర్చకులు స్వామివారి కల్యాణం జరిపించారు.

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణం
author img

By

Published : May 17, 2019, 10:45 PM IST

తెలంగాణలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దత్తత దేవాలయమైన నాంపల్లి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉదయం పంచొపనిషత్ అభిషేకం జరిగిన అనంతరం మంగళ వాయిద్యాలతో శ్రీ దేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవమూర్తులను గుట్ట కింది భాగాన ఎదురుకోళ్ల కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రంగు రంగు పూలతో అలంకరించిన పెళ్లి పందిరిలో అర్చకుల వేద మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఘట్టాన్ని చూసి తిలకించారు. ఈ బ్రహ్మోత్సవాలు శనివారం పూర్ణాహుతి, బలిహరణతో ముగుస్తాయని అర్చకులు తెలిపారు.

TG_KRN_68_17_PALLAKOTSHAVAM_AV_G7 ఆర్తి శ్రీకాంత్ ఈటీవీ కంట్రీబ్యూటర్ జగిత్యాల జిల్లా ధర్మపురి 9866562010 ========================================================================== యాంకర్ : జగిత్యాల జిల్లాలోని సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉగ్ర, యోగ లక్ష్మీ నరసింహ స్వామి వార్లకు ఏడవ రోజు పల్లకోత్సవం నిర్వహించారు. స్వామి వార్లను పల్లకిపై ఉంచి క్షీరాబి షేకం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పారాయణం చేసారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.