ETV Bharat / state

మరోసారి ఉదారత చాటుకున్న సోనూసూద్ - సోనూసూద్ హెల్పంగ్ నేచర్

సినీనటుడు సోనూసూద్ మరోసారి తన ఉదారత చాటుకున్నాడు. ఓ చిన్నారి గుండె శస్త్ర చికిత్సకు అయ్యే వ్యయాన్ని భరించేందుకు ముందుకొచ్చాడు.

మరోసారి ఉదారత చాటుకున్న సోనూసూద్
మరోసారి ఉదారత చాటుకున్న సోనూసూద్
author img

By

Published : Nov 11, 2020, 9:56 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం జగ్గారావుపల్లికి చెందిన నాలుగు నెలల బాబు గుండె శస్త్ర చికిత్సకు అయ్యే ఖర్చు భరించేందుకు సినీనటుడు సోనూసూద్ ముందుకు వచ్చారు. నిరుపేదలైన పందిపెల్లి బాబు రజితల కుమారుడు పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధితో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాడు.

వైద్యులు శస్త్ర చికిత్స కోసం సిఫార్సు చేయగా నిరుపేదలైన తల్లిదండ్రులు ఆర్థిక స్థోమత లేక ట్విట్టర్లో నటుడు సోనూసూద్ ను సంప్రదించారు. సుమారు రూ. 7 లక్షల వ్యయం కానుండడం వల్ల స్పందించిన సోనుసూద్ చికిత్సకు సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు.

చిన్నారి
చిన్నారి

ఇదీ చూడండి: వంటనూనెల ధరలపై కరోనా ప్రభావం.. సామాన్యుడికి చుక్కలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.