ETV Bharat / state

తాత్కాలిక డ్రైవర్​పై ఆర్టీసీ కార్మికుల దాడి

వేములవాడలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ బస్సులను నడుపుతున్న తాత్కాలిక డ్రైవర్​పై దాడి చేశారు. ఈ ఘటనతో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఉద్రిక్తత వాతవారణం నెలకొంది.

author img

By

Published : Oct 21, 2019, 10:00 PM IST

తాత్కాలిక డ్రైవర్​పై ఆర్టీసీ కార్మికుల దాడి
తాత్కాలిక డ్రైవర్​పై ఆర్టీసీ కార్మికుల దాడి
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తతకు దారితీసింది. బస్సులను నడుపుతున్న తాత్కాలిక డ్రైవర్​పై ఆర్టీసీ కార్మికులు ఆగ్రహంతో ఊగిపోతూ చెప్పులతో దాడి చేశారు. వేములవాడ నుంచి కామారెడ్డికి వెళ్తున్న బస్సును అడ్డగించి డ్రైవర్​ను కొట్టారు. అక్కడే ఉన్న పోలీసులు ఆర్టీసీ కార్మికులను అడ్డుకున్నారు.

ఇదీ చూడండి : మోదీజీ.. దక్షిణాది తారలనూ గుర్తించండి: ఉపాసన

Intro:సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికుల నిరసన కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బస్సులను నడుపుతున్న తాత్కాలిక డ్రైవర్లపై ఆర్టీసీ కార్మికులు చెప్పులతో దాడి చేశారు. వేములవాడ నుంచి కామారెడ్డి వెళ్తున్న బస్సును అడ్డగించిన కార్మికులు డ్రైవర్ పై దాడి చేశారు అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. Body:తాత్కాలిక డ్రైవర్ పై ఆర్టీసీ కార్మికుల దాడిConclusion:తాత్కాలిక డ్రైవర్ పై ఆర్టీసీ కార్మికుల దాడి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.