ETV Bharat / state

'మత్స్యరంగాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటోంది'

మత్స్యరంగం అభివృద్ధికి ప్రభుత్వం ఆర్థికంగా చేయూత అందిస్తోందని... దానిని అందరూ ఉపయోగించుకోవాలని రాజన్న సిరిసిల్ల జడ్పీ ఛైర్మన్​సిద్ధం వేణు సూచించారు.

prawans distribution at mid maneru
మత్స్యరంగాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటోంది
author img

By

Published : Dec 28, 2019, 9:56 AM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని వల్లంపట్ల మధ్యమానేరు జలాశయంలో రొయ్య పిల్లలు, చేపపిల్లలను జడ్పీ ఛైర్మన్​ సిద్ధం వేణు వదిలారు. ప్రభుత్వం మత్స్యకార రంగం అభివృద్ధికి కృషి చేస్తోందని పేర్కొన్నారు. రొయ్య, చేప పిల్లలు పెద్దవయ్యాక మత్స్యకారులు వాటిని విక్రయించుకుని లాభాలు అర్జించాలని... ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా అధికారి ఖదీర్ పాల్గొన్నారు.

మత్స్యరంగాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటోంది

ఇవీ చూడండి: దశాబ్ది సవాల్​: మలి సంధ్యకు ఊతకర్ర అవుదాం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.