స్థానిక ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహించాలని కోరిన మంత్రి కేటీఆర్ ట్వీట్‌పై ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ స్పందించారు. మెదక్ జిల్లా నార్సింగిలో శార్వాణి అనే బాలిక పాటను.. ఓ వ్యక్తి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. అద్భుతమైన ప్రతిభ కలిగిన ఆ అమ్మాయిని ప్రోత్సహించాలని కోరారు.
-
Talented indeed 👏 @MusicThaman @ThisIsDSP https://t.co/auxEA2j0IS
— KTR (@KTRTRS) June 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Talented indeed 👏 @MusicThaman @ThisIsDSP https://t.co/auxEA2j0IS
— KTR (@KTRTRS) June 24, 2021Talented indeed 👏 @MusicThaman @ThisIsDSP https://t.co/auxEA2j0IS
— KTR (@KTRTRS) June 24, 2021
వెంటనే స్పందించిన కేటీఆర్ శార్వాణి వీడియోను సంగీత దర్శకుడు... తమన్, దేవీశ్రీప్రసాద్‌లకు ట్యాగ్ చేశారు. వీడియోను వీక్షించిన దేవీశ్రీప్రసాద్.. మంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. శార్వాణి చాలా చక్కగా పాడిందని, అలాంటి ప్రతిభావంతులైన గాయకుల కోసమే తాను అన్వేషిస్తున్నట్లు పేర్కొన్నారు. తన 'స్టార్ టు రాక్‌స్టార్' కార్యక్రమంలో శార్వాణికి తప్పకుండా అవకాశం ఇస్తానని వెల్లడించారు.
-
Woww Really Talented👏🏻👏🏻🎶🎶
— DEVI SRI PRASAD (@ThisIsDSP) June 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
ThankU Dear @KTRTRS for letting us Know🙏🏻
Iam alrdy in search of undiscovered talent like this..
Wil dfntly honour her talent
Wil also try to locate her n feature her on our show #StarToRockstar on #ZeeTamizh to bring her talent to #Limelight 🎶🙏🏻 https://t.co/SES1Kjqdsx
">Woww Really Talented👏🏻👏🏻🎶🎶
— DEVI SRI PRASAD (@ThisIsDSP) June 24, 2021
ThankU Dear @KTRTRS for letting us Know🙏🏻
Iam alrdy in search of undiscovered talent like this..
Wil dfntly honour her talent
Wil also try to locate her n feature her on our show #StarToRockstar on #ZeeTamizh to bring her talent to #Limelight 🎶🙏🏻 https://t.co/SES1KjqdsxWoww Really Talented👏🏻👏🏻🎶🎶