ETV Bharat / state

రాష్ట్రంలో జౌళి పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: కేటీఆర్​ - సిరిసిల్ల జిల్లా తాజా వార్తలు

రాష్ట్రంలో జౌళి పరిశ్రమ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక కార్యక్రమాలు తీసుకొచ్చారని మంత్రి కేటీఆర్​ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఆయన తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లె టెక్స్​టైల్స్​ పార్కులో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

minister ktr tour in sirisilla
సిరిసిల్లలో మంత్రి కేటీఆర్​ పర్యటన
author img

By

Published : May 11, 2020, 1:39 PM IST

Updated : May 11, 2020, 3:49 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ పర్యటించారు. బద్దెనపల్లిలోని టెక్స్​టైల్స్​ పార్కులో రూ. 14.50 కోట్లతో నిర్మించిన సెంట్రల్ లైటింగ్ సిస్టం, పార్కు పరిపాలన భవనం, కార్మికుల కోసం నిర్మించిన క్యాంటిన్​ను మంత్రి ప్రారంభించారు.

అనంతరం తంగళ్ళపల్లి మండల కేంద్రంలో పవర్​ రూం, నిరుపేద కార్మికులకు నిత్యావసర సరుకులు, నగదు పంపిణీ చేశారు. పార్కులో పరిశుభ్రత పాటించే విధంగా యజమానులు చర్యలు తీసుకోవాలని కేటీఆర్​ సూచించారు. కార్మికులకు శౌచాలయాలతో పాటు ఇతర మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.

రాష్ట్రంలో జౌళి పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: కేటీఆర్​

ఇవీ చూడండి:ప్రధానికి ముఖ్యమంత్రి ఏం చెప్పబోతున్నారు..?

Last Updated : May 11, 2020, 3:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.