సిరిసిల్లలోని ఆధునిక రైతుబజార్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మానేరు తీరాన రూ.3.45 కోట్లతో సకల సౌకర్యాలతో రైతుబజార్ నిర్మాణం జరిగింది. సిరిసిల్లలో 2.84 ఎకరాల్లో రైతుబజార్‌ను అధికారులు నిర్మించారు. రైతుబజార్‌లో మొత్తం 106 దుకాణ సముదాయాలను ఏర్పాటు చేశారు.
ఆధునిక రైతుబజార్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ - Farmers' Bazaar in Rajanna Sirscilla
ఆధునిక రైతుబజార్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
10:55 June 23
ఆధునిక రైతుబజార్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
10:55 June 23
ఆధునిక రైతుబజార్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
సిరిసిల్లలోని ఆధునిక రైతుబజార్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మానేరు తీరాన రూ.3.45 కోట్లతో సకల సౌకర్యాలతో రైతుబజార్ నిర్మాణం జరిగింది. సిరిసిల్లలో 2.84 ఎకరాల్లో రైతుబజార్‌ను అధికారులు నిర్మించారు. రైతుబజార్‌లో మొత్తం 106 దుకాణ సముదాయాలను ఏర్పాటు చేశారు.
Last Updated : Jun 23, 2020, 12:40 PM IST