ETV Bharat / state

'పుస్తక పఠనంతోనే అన్ని రంగాల్లో పట్టు...'

గ్రంథాలయ వారోత్సవాలో భాగంగా సిరిసిల్లలోని లైబ్రరిలో పుస్తక ప్రదర్శనను జేసీ యాస్మిన్ భాష ప్రారంభించారు. అన్ని రంగాల్లో పట్టు సాధించాలంటే... పుస్తకపఠనాన్ని అవర్చుకోవాలని యాస్మిన్​ సూచించారు.

LIBRARY WEEK CELEBRATIONS STARTED BY SIRICILLA JOINT COLLECTOR YASMIN BHASHA
author img

By

Published : Nov 15, 2019, 4:44 PM IST

పుస్తక పఠనాన్ని ప్రతి ఒక్కరూ... అలవాటు చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సంయుక్త పాలనాధికారి యాస్మిన్ భాష అన్నారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా... సిరిసిల్లలోని లైబ్రరీలో పుస్తక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. గ్రంథాలయంలో గ్రూప్స్​తోపాటు అన్ని రకాల బుక్స్​ ఉండటం సంతోషకరమన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న ఈ లైబ్రరీని మోడల్ గ్రంథాలయంగా చెప్పుకోవచ్చని పేర్కొన్నారు.

'పుస్తక పఠనంతోనే అన్ని రంగాల్లో పట్టు...'

ఇదీ చూడండి : ఆర్టీసీ విలీనానికి "తాత్కాలిక" విరామం..!

Intro:TG_KRN_61_15_SRCL_JC_PUSTHAKAPRADARSHANA_AVB_G1_TS10040_HD ( ) పుస్తక పఠనాన్ని ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సంయుక్త పాలనాధికారి యాస్మిన్ భాష అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రధాన గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాలో భాగంగా పుస్తక ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రంథాలయంలో గ్రూప్స్ ప్రిపేర్ కోసం, డిజిటల్ గ్రంథాలయానికి సంబంధించిన అన్ని పుస్తకాలు అందుబాటులో ఉండడం సంతోషకరమన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న ఈ గ్రంథాలయాన్ని మోడల్ గ్రంథాలయంగా చెప్పుకోవచ్చు అని ఆమె పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకున్నప్పుడే అన్ని రంగాల పై అవగాహన కలుగుతుంది అన్నారు.

Body:srcl

Conclusion:గ్రంథాలయ వారోత్సవాలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గ్రంధాలయంలో పుస్తక ప్రదర్శనను జెసి యాస్మిన్ భాష ప్రారంభించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.