రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలం మోహిని కుంట గ్రామంలో తన బంధువైన మోహింకుంట గ్రామ సర్పంచ్ గోపాల్ రావు మనవడి నామకరణ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం ఆవునూరు గ్రామంలో జడ్పీటీసీ సభ్యులు గుండం నరసయ్య తల్లి ఇటీవల అకాల మరణం చెందారు.

ఆయన కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. తన పీఏ మహేందర్రెడ్డి అన్న రాజిరెడ్డి ఇటీవల మృతి చెందారు. మహేందర్ రెడ్డి ఇంటి వద్దకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.


ఇదీ చూడండి: CM KCR: అఖిలపక్షంగా దిల్లీ వెళ్దాం.. 'పోడు'పై ప్రధానిని కలుద్దాం...